Header Banner

కన్నప్ప ట్రైలర్ వాయిదా.. విమాన ప్రమాదంపై మంచు విష్ణు సంతాపం!

  Thu Jun 12, 2025 16:26        Cinemas

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా AI 171 ఎయిర్ ఇండియా విమానం కూలిన విషాద ఘటనపై ప్రముఖ నటుడు మంచు విష్ణు స్పందించారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారికి, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ నేపథ్యంలో కన్నప్ప’ మూవీ ట్రైలర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. ఈరోజు విడుదల కావాల్సిన ట్రైలర్‌ను ఎల్లుండికి (జూన్ 10) కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. అంతేగాక, రేపు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో జరగాల్సిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ను కూడా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు సానుభూతిగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులునటీనటులుఅభిమానులు ఆవేదన వ్యక్తం

 

12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..

 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలిఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

ట్రైన్స్‌లో టాయిలెట్స్ ఎందుకు పెట్టారో తెలుసా? ఈ విషయం తెలియకుండా వాటిని వాడకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #kannappa #movie #telugu #manchufamily #vishnu #cinema #telugu #plane #crash #sadnews